Header Ads

చాలా చాలా తక్కువ కాస్ట్ కి మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఆన్లైన్ షాపింగ్




హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా వెల్కమ్ టు లత టాకీస్ మై నేమ్ ఇస్ లత

నేను ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఇమేజెస్ తీసుకొచ్చాను.

ఈ బ్లౌజెస్ మీకు నచ్చితే కనుక నీ మెజర్మెంట్ బ్లౌజ్ అండ్ డిజైనింగ్ బ్లౌజ్ కొరియర్ ద్వారా పంపితే దీనికి మగ్గం వర్క్ చేసి మీకు కొరియర్ ద్వారా పంపుతారు.
ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కి మెసేజ్ చేస్తే వాళ్లు అన్ని డీటెయిల్ గా మీకు చెబుతారు.

నేను ఈ ఛానల్ చాలా చిన్నది మీ అందరి సపోర్ట్ నాకు చాలా కావలెను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.

వీళ్ళ దగ్గర ఆన్లైన్ బిజినెస్ సంబంధించిన ఆల్ వెరైటీ సారీస్ అన్నీ కూడా ఉంటాయి. డ్రెస్ మెటీరియల్స్ లాంగ్ టాప్స్. లేడీస్ ఆల్ ఐటమ్స్ మేకప్ మిస్ కిచెన్ వేర్ ఐటమ్స్ అన్ని వీళ్ళ దగ్గరే ఉంటాయి.

No comments